cultural

పరమానందయ్య శిష్యుల బేరం

తెలివి తక్కువ తనానికి మరోపేరు పరమానందయ్య శిష్యులు
మూర్కత్వనికి మరో పేరు పరమానందయ్య శిష్యులు
ఆ శిష్యులు చేసే తెలివితక్కువ పనులు నవ్వు తెప్పిస్తాయి
ఆ శిష్యులు ఆడే మాటలు వినే వారికీ హాస్యంగా తోస్తాయి
గురువుగారు పేరు పరమానందం, కనుక వారి శిష్యులకు పరమానందయ్య శిష్యులు అని పేరు
ఆ శిష్యులు పన్నెండు మంది. అందరూ కలిస్తే ఇక హాస్యమే హాస్యం!

అలాంటి ఆ కధలు వింటుంటే మరింత సులభంగా నవ్వుకోవచ్చు..

Listen to the stories of 12 idiots and have nice laughing time! Please share, subscribe, and like us.

ప్రువ్వట బాబా

Tenali Ramalinga Stories in Telugu

తెనాలి రామలింగని చతురత తెలుగు వారికి తెలియనిది కాదు. ఆయనకు “వికటకవికి” అన్న బిరుదు! ఎటువంటి చిక్కు సమస్య అయినా ఆయన తెలివి తేటలతో ఇట్టే పరిష్కరించేవారు. శ్రీ కృష్ణ దేవరాయల వారికి ప్రియాతి ప్రియమయిన వారు రామ లింగల వారు.

“Attitude and arrogance always finds someone who is better than you”. This is the story of Tenali Ramalinga, how he defeated a visiting scholar in a contest and saved king from embarrassment!

మిత్ర బేధం

This is a priceless story from golden Panchatantra Kadalu stories teaches kids about importance of loyalty among friends and at the same time how to identify people who betray on our back.

Spend quality time explaining this story to your kids, and they will remember it for life!

 

Subscribe, Like and Share our stories to your friends and help spread the word.