Telugu Stories by Kadachepta.com logo

“అమ్మ అమ్మ కథ చెప్పవా?” లేక “నాన్న కథ చెప్పవా?” అని పిల్లలు అడిగినప్పుడల్లా మొదటిగా గుర్తుకు వచ్చేది పేదరాశి పెద్దమ్మ కథలే! పేదరాసి పెద్దమ్మ కథలంటే తెలుగింట చెవి కోసుకుంటారు. చిన్నా, పెద్దా, ముసలీ ముతకా అందరికీ ఆ కథలంటే చెప్పలేనంత ఇష్టం. తెలుగు జానపద కథాసాహిత్యంలో పేదరాసి పెద్దమ్మది కీలకపాత్ర. “అమ్మ అమ్మ కథ చెప్పవా?” అని పిల్లలు అడిగినప్పుడల్లా మొదటిగా గుర్తుకు వచ్చేది పేదరాశి పెద్దమ్మ కథలే! ఆ కథల సంపుటిని ఇక్కడ సంక్లిష్ట పరిచయము. ఈ కథలను మీ పిల్లలకు వినిపించండి, వారు తప్పక ఆనందిస్తారు…