ఆనందశర్మ కథ [Anandasharma Story]
Introducing our new narrator Suma Bindu Neela!
Listen to the story of Anandasharma – Part of Vikram Bhetal collection
Introducing our new narrator Suma Bindu Neela!
Listen to the story of Anandasharma – Part of Vikram Bhetal collection
భేతాళ విక్రమార్క కథలు అంటే మనందరికీ చాలా ఆసక్తి. ఆ కథలు మెదడుకి మేత లాగా, మన సాంసృతిక విలువలను నేర్పే విధంగా ఆ కథా శైలి మన తెలుగు వారికి ఉపయోగపడేలా ఉంటాయి. ఐతే ఆ భేతాళుడు ఎవరు? విక్రమార్కుడు ఎవరు? ఈ ప్రశ్నలకు సమాధానం ఈ కథలో ఉంటాయి వినండి.
లవకుశలు రామ కీర్తన చేస్తున్నారు. రాముడు వారు సీత కొడుకులని గుర్తించాడు. వాల్మీకి మహర్షికి సీతను తన పవిత్రత నిరూపించుకోమని, అయోధ్యకు పిలిపించాడు. సీత తానూ కల్మషం లేనిదైతే భూమాత వచ్చి తనను తీస్కెళ్లిపోతుందని కోరింది. వెంటనే భూమాత సీత దేవిని తీస్కువెళ్లిపోయింది. లక్ష్మణ, భరత, శత్రుజ్ఞులు తమ తమ పిల్లలకు రాజ్యభారాలు అప్పగించేశారు. రాముడు రాజ్యాన్ని లవకుశలకు అప్పగించి అవతారం చాలించారు.
రాముడు అశ్వమేధ యాగం చేయతలిచాడు. అశ్వ మీద యాగ ఫలితములు చర్చించుకుంటూ ఇలుడు స్త్రీగా మారుట, అశ్వమేధ యాగం చేసి తిరిగి పురుషుడిగా మారుట వంటి విశేషములు చర్చించుకుని వనరులను, రాక్షసులను పిలిచి అశ్వమేధ యాగం చేశారు.
శత్రుజ్ఞుడు అద్భుతమైన యుద్ధం చేసి లావానుడిని చంపేశాడు. కొన్ని రోజులకు ఒక బ్రాహ్మణుడు అకాల మరణం చెందిన తన పుతృడిని రాముడు వద్దకు తీసుకువచ్చిన సారాను వేడాడు. అకాల మరణాలు ఊరికే రావని దేశంలో ఏదయినా యుగధర్మానికి విరుద్దమయిన పని ఏదైనా జరిగితే ఆలా జరుగుతుందని వసిష్ఠ మహాముని సెలవిచ్చారు. అది ఏమిటో దానితో పాటు మరిన్ని సూక్ష్మ కథలు వినండి.