చందమామ కథలు

కప్ప రాజు [Frog King]

Parents always look for ways to do good to their children. This is the story of a girl Rohini who marries a frog upon parent’s request. After marriage Rohini’s wishes come true, Listen to this story to know what is her wish…

 

తల్లి తండ్రుల మాట విన్న వారికి ఎప్పుడూ చెడు దారికి చేరదు అన్నది అక్షర సత్యం. రోహిణి అనే అమ్మాయి తన తల్లి తండ్రుల కోరిక మేరకు, ఒక కప్పను పెళ్ళాడతుంది, తరువాత ఏమి జరిగింది అన్నది మీరు ఈ కథ విని తెలుసుకోండి…

Source – Chandamama August, 1948 magazine

Tell us what you think

Related stories