moral

మోసగాళ్లకు మోసగాడు [ Cheater of Cheaters ]


ఒక వూరిలో మోసగాళ్లు చాలా ఎక్కువ. అలాంటి వూరిలోకి ఒక వర్తకుడు వెళ్తాడు. ఆ మోసగాళ్లకు మోసగాడివలే వారి నుంచి ఎలా బయట పడ్డాడో తెలుసుకోండి!

There was a village full of cheaters. In that village, people take pride in cheating strangers. However, there was a merchant who learns their tricks and quickly learns how to evade those cheaters! Listen further… 

Source – Balamitra Kathalu

మూడు వరాలు [ Three Wishes ]


ఈ కధ ఒక పిసినారి మరియు అతని భార్య గురించి. వారు ఎలా జాలి గుండె కల వారుగా మారారో ఈ కధ చెప్తుంది. మరి వినండి!

This is a story of a miser and his wife. After a strange incident, they turn into generous people. Listen further to know what is that incident… 

Source – Balamitra Kathalu, 2017