Telugu Stories

అడవి పంది దంతాలు [ Boar’s Tusks ]

Login to Play your Story!


ఒక అడవి పంది తన దంతాలకు పదును పెట్టుకుంటున్నప్పుడు, పక్కగా వెళ్తున్న ఒక నక్క ఏముందో వినండి!

Once upon a time a wild boar is sharpening its claws and a fox near by said something funny.. Find out what it is!

వెర్రి కొంగలు [ Innocent Cranes ]


ఒక రెండు కొంగలు తమ గూటివద్ద ఉన్న పామును తుదముట్టించేందుకు వేసిన ఎత్తు ఏమయిందో మీరే వినండి.

Checkout this story about two cranes who wanted to get rid of a snake near their nest. Did they succeed? Listen now to find out!

Source – Panchatantram Kathalu

అపూర్వ సౌధం [ A Magic Castle]

ఈరోజు మీ ముందుకు మరొక పౌరాణిక నవల మీ ముందుకు తీసుకు వచ్చాము. అది “అపూర్వ సౌధం” అని చందమామ కథల ఆధారం చేసుకున్న నవల.

“అది ఒక మారుమూల దేశం. ఆ దేశంలో ప్రజలైతే ఉన్నారు కానీ పాలించే రాజు లేడు. ఆ రాజ్యం పేరు అనాధ రాజ్యం.”

Once upon a time, there was a kingless kingdom. Many kings ruled the kingdom in the time line but no one sustained for long. Krupa Simha is such king and this is the story of Krupa Simha and whether he changed the fate of the kingdom.

Click here to listen now!

Source – Chandamama Kathalu 

మర్రిచెట్టు సాక్ష్యం [Banyan Tree as a Witness]

Login to Play your Story!


చెట్టు ఎక్కడైనా మాట్లాడుతుందా? అప్పు చేసిన కోటయ్య అప్పు తీర్చక పోతే ఆ ఊరి మునసబు మర్రిచెట్టును సాక్ష్యానికి పిలిచాడు. అప్పుడు ఏమి అయ్యిందో వినండి! Can a tree talk? When Kotayya defaulted borrowed money, an elder from the village asked a Banyan tree to be a witness. Did the tree come? What happened then? Take a listen!

Source – Balamitra Kathalu

విశ్వాసం [ Belief ]


ఒక శాస్త్రులు గారి నోటివెంట ఓం అనే అక్షరంతో మహా సముద్రాలే దాటవచ్చునని విని ఒక గొల్ల స్త్రీ దానిని విశ్వసించి నదిని దాటింది. మరి ఆ శాస్త్రులు గారు కుడా నదిని దాటగలరా? ఏమి అయ్యిందో వినండి!

A milkmaid heard from a pandit that by chanting ‘OM’, you can cross oceans. She believed in it and successfully crossed a river. Can the pandit do the same? What did he do? Listen in!

Source – Balamitra Kathalu