Telugu Stories

పరోపకారి పాపన్న [ The Samaritan ]

పక్కవారికి సహాయం చేయడం అంటే అతనికి ఏంటో ఇష్టం. ఒకరికి కష్టం వచ్చిందంటే తాను ఎంతో బాధపడతాడు, ఆ కష్టాన్ని తీర్చేవరకూ ఊరుకోడు. చిన్న, పెద్ద, ముసలి తారతమ్యం లేకుండా ఒళ్ళు మరచి సహాయం చేస్తాడు. పరులకోసమే బ్రతుకుతాడు కాబట్టి అతనికి “పరోపకారి పాపన్న” అన్న పేరు చిరస్థాయిగా మిగిలిపోయింది. ఆ “పరోపకారి పాపన్న” పరోపకారాలు ఒక్కొక్కటిగా మీకు అందిస్తాము ..!

వింటూనే ఉండండి!

చీకటి [Darkness]

Login to Play your Story!

ఇదొక వింత కధ. హిమాలయాల్లో ఒక జాతి వారికి చీకటి అంటే భయం. ఆ భయం ఎలా పోయింది? వినండి!

This is a strange story. A tribe in Himalayas feared darkness. Find out how they got rid of it!

పక్షి పిల్ల [ Little Bird ]

Login to Play your Story!

ఒక పిల్లవాడు ఒక పక్షి పిల్లని పెంచుకుంటే అని సరదా పడ్డాడు. కానీ అతనికి పక్షులని పెంచడం రాదు. ఐతే ఆ పక్షి ఏమయిందో పాపం..!

A little boy wants to pet a bird despite of his lack of experience in growing birds. See what happened to that poor bird..!

Source – చిట్టి చిట్టి కథలు చిన్నారి బాలల కోసం – Leo Tolstoy

సింహం – చిన్న కుక్క [ Lion & Puppy ]

Login to Play your Story!


ప్రాణ స్నేహాలు అంటే ఒకరి కోసం ఒకరు ప్రాణాలు అర్పించడానికయినా వెనుకాడరు, ఒకరి కోసం మరొకరు ఎనలేని ప్రేమతో ఉంటారు! ఈ సింహం-చిన్ని కుక్క విషాద కథ వినండి అది ఎంత బలమయినదో!

No where is a wonderful place – especially when you are beside your best friend! Listen to this sad story about a Lion and a dog friendship..

గ్రద్ద [ Eagle ]

Login to Play your Story!


తల్లి ప్రేమ ప్రతీ ప్రాణికి ఒక్కటే! వినండి ఈ గ్రద్ద తన పిల్లలకు తిండి సమకూర్చే ప్రయత్నం!

Mom’s love is same for every living being! Listen to this story of a eagle which works so hard to feed its children!

Source – చిట్టి చిట్టి కథలు చిన్నారి బాలల కోసం – Leo Tolstoy