మాయ మత్స్యకన్య [Magical Mermaid]
పూర్వం ఒక రాజుగారికి కలలో ఒక మత్స్యకన్య కనిపించిందట! దాంతో ఆయన సిబ్బంది ఎన్ని తంటాలు పడ్డారో ఎలా రాజుగారికి సమాధానం చెప్పారో వినండి మరి!
పూర్వం ఒక రాజుగారికి కలలో ఒక మత్స్యకన్య కనిపించిందట! దాంతో ఆయన సిబ్బంది ఎన్ని తంటాలు పడ్డారో ఎలా రాజుగారికి సమాధానం చెప్పారో వినండి మరి!
తొందరపాటు మంచిది కాదు అని ఈ రాజుగారికి తన పుత్రుడు ఎలా గుర్తు చేసాడో వినండి
ఒక రాజ్యంలో చతుర్దశి అనే కుర్రవాడు మహజ్జాతకుడు, కానీ ఆ రాజు మహా చెడ్డవాడు. రాజు రావాల్సిన చతుర్దశిని ఏమి చేసాడో వినండి.
ఏదైనా సాధించాలంటే పట్టుదలతో పాటు తెలివి, శ్రద్ద కూడా ఉండాలి. ఈ అన్నదమ్ముల కథ వినండి. పెద్దవాడికి పట్టుదల జాస్తిగా ఉంటుంది, కానీ తెలివి తక్కువ. చిన్నవాడు ఆలా కాకుండా తెలివిగా కూడా మసులుకుని కథ సుఖాంతం చేస్తాడు. వినండి మరి!
అది ఒక అందమయిన ఆకాశం. ఆకాశంలో ఎర్రని సూర్యుడు వెలుగును విరజిమ్ముతున్నాడు. ఆ వెలుగు రేకలు ఒక్కొక్కటి ఒక్కొక్క అందమయిన సూర్య కన్యలుగా మారి భూమి మీద పడుతున్నారు!
ఆ సూర్యకన్యలకు వచ్చిన ఒక వింత కోరిక ఫలితమే ఈ కథ! విని ఆనందిస్తారు కదూ?