చందమామ కథలు

ఊర్ణనాభుడు [ Voornanabha ]


విశ్వకర్మ పుత్రుడు అయిన ఊర్ణనాభుడు ఒకనాడు బ్రహ్మదేవుడు సృష్టించిన ఈ జగత్తును చూసి అపహసించాడు. బ్రహ్మదేవుడు ఆగ్రహం చెంది శాపమిచ్చాడు. తరువాత ఏమి జరిగిందో వినండి మరి!

Voornabha – a son of Viswakharma once ridiculed Lord Brahma’s creation of this world. Lord Brahma cursed Voornanabha! Listen further to know what happened… 

Source – Chandamama February, 1950 magazine

వింత పావుకోళ్ళు [ Strange Sandals ]


పావుకోళ్ళు అనగా చెప్పులు అని ఒక అర్ధం. అవి ఒక వింత పావుకోళ్ళు, మంత్రించిన ఈ పావుకోళ్ళు నాగన్న అనే ఒక చిన్న వ్యాపారిని రాజును చేసాయి! ఎలా అంటారా? వినండి మరి…

There was a strange magical pair of sandals been presented to Naganna by a guest. Naganna was a small merchant, after receiving this sandals, series of events occurs and Naganna becomes king! Listen further to know how…

Source – Chandamama February, 1950 magazine

రోజా సుందరి [ Rose Beauty ]


ఈ కథ ఒక అందమయిన రాకుమారి రోజా సుందరి గురించి. ఈ రోజా సుందరి వరపుత్రిక. తన జీవన గాథే ఈ కథ. ఆలకించండి మరి!

This story is about a princess called Rose Beauty. Rose Beauty is a god’s gift, her life goes through interesting turn of events! Listen further… 

Source – Chandamama February, 1950 magazine