Radha Bommisetty

Happy Holidays!

Telugu Stories by Kadachepta.com logo

కథచెప్తా శ్రోతలకు కుసుమాంజలి. ప్రపంచంలో ఒక్కొక్కొ దేశానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుందంటారు, అమెరికా సంయుక్త రాష్ట్రాలలో జరుపుకునే “thanksgiving day” ఒకటి.

కృతజ్ఞత అంటే “Gratitude”. ఒకరిపట్ల కృతజ్ఞతా భావం కలిగినప్పుడు మనం వారితో ధన్యవాదములు (Thank you) తెలియచేసుకుంటాము. Thanksgiving day మీ కుటుంబ సభ్యులకి, మిత్రులకి, మీ సంఘానికి ధన్యవాదములు చెప్పుకునే గొప్ప అవకాశం.

మరి మా కథలు వింటూ మరియు మీ ఇంట వినిపిస్తున్నందుకు మీకు మనస్ఫూర్తిగా మా ధన్యవాదములు. మా కృతజ్ఞత భావం మాటల్లో చెప్పలేనిది. Wish you all Happy Holidays!

నమస్తే,
మీ కథచెప్తా బృందం

Natkeerudi Chamatkaaram

Telugu Audio Stories for Kids

Flattery is poison, but appreciation is an antidote for any relation. This story is about a gentleman who couldn’t understand that people are taking advantage of his weakness to flattery. He fails to recognize the difference between them. This is an entertaining story highlights the richness of Telugu language and words that could be tongue twisters for many of us! ( it was for us, for sure! )

Please listen, subscribe and share the stories!