ముందు తరానికి బాగా help అవుతుంది

నమస్తే!

నాకు చాలా ఆనందముగా ఉంది. ఈ site చాలా బాగుంది. చాల నిదానంగా అర్ధమయ్యే రీతిలో story చెబుతున్నారు. ముందు తరానికి బాగా help అవుతుంది.
రామాయణ మహాభారత లు పిల్లలకి అర్ధమయ్యే రీతిలో చెబితే చాల బాగుంటుంది.

మీ కృషి నిజంగా అభినందనీయం!

చంద్రిక.