telugu

బీచుపల్లి ఆంజనేయ స్వామి [ Beechupally Anjaneya Swamy ]

కృషావేణమ్మ నది కర్ణాటక నించి ఉరకలై తెలంగాణ లో అడుగు పెడుతుంది.. బీచుపల్లి గ్రామంలో ఉన్న ఆంజనేయ స్వామి గుడి ఏంటో ప్రసిద్ధి కలది. పుష్కర సంబరాల్లో ఈ గుడిని సందర్శించుకోడం తెలుగు వారికీ ఆనవాయితీగా మారింది. అలాంటి గుడి గురించి ఈరోజు తెలుసుకుందామా?


Login to Play your Story!

నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయం [Nettikanti Anjaneya Swami Temple]

Nettikanti Anjaneya swamy

పిల్లలకు ఆంజనేయ స్వామి అంటే ఏంటో స్ఫూర్తి. అతిబలవంతుడు, రామభక్తుడు, చిరంజీవి అని పిల్లలు పెద్దలు అంట పూజిస్తారు. అనంతపూర్ జిల్లాలో గుంతకల్ మండలంలో కసాపురం గ్రామంలో స్వయంగా వెలసిన నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయ విశేషాలు తెలుసుకుందామా?


Login to Play your Story!

కూడల సంగమేశ్వర స్వామి ఆలయం [Kudala Sangameswara Temple]

Kudala Sangameswara Temple

చాళుక్యులు నిర్మించిన అతి ప్రాచీనమయిన ఆలయాల్లో సంగమేశ్వర స్వామి గుడి. ఈ గుడి తెలంగాణ రాష్ట్రం లోని అలంపూర్ పట్టణంలో ఉంది. ఆ ఆలయ విశేషాలు తెలుసుకోండి మరి…


Login to Play your Story!

కోహ్లాపూర్ మహాలక్ష్మి ఆలయం [ Mahalakshmi Temple, Kohlapur ]

పద్దెనిమిది శక్తిపీఠములలో ఒకటయిన కొల్హాపూర్ లక్ష్మి దేవి ఆలయం ప్రళయకాలం కంటే పురాతనమైనది! ప్రతి ఒక్కరు తప్పక సందర్శించవలసిన మహాక్షేత్రమిది.. ఆ ఆలయం యొక్క వివర విశేషములు తప్పక వినండి, మీ తోటి వారికి వినిపించండి.


Login to Play your Story!

దేవుని కడప [ Devuni Kadapa in Kadapa district ]

కడప జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ లోని దేవుని కడపలో ఉండే ఒక ప్రాచీనమైన ఆలయం “దేవుని కడప”. ఇది శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయము. ఈ ఆలయాన్ని వెంకటేశ్వర స్వామికి ప్రవేశ ద్వారం అంటారు కావున “దేవుని గడప” అని అంటారు.

పురాతన కాలంలో యాత్రికులు తిరుపతి వెళ్ళటానికి ఇది మార్గమట. ఇంతటి అత్యంత మహిమగల ఆలయ విశేషాలు మీకు క్లుప్తంగా వినిపిస్తున్నాము. వినండి, విని తరించండి!

Login to Play your Story!