novel

బారిస్టర్ పార్వతీశం సమాప్తం!

Barrister Parvateesam finale

మీరు ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్న బారిస్టర్ పార్వతీశం ఆఖరి అధ్యాయాలు మీ కోసం సిద్ధం!

ఆనందాన్ని మీరు మాత్రమే అనుభవిస్తే ఎలా? వినండి, అందరికీ వినిపించండి!

మా కథచెప్త బృందం కొన్ని నెలలు కష్టపడితే ఈ నవల సాధ్యపడింది. దీనికి ప్రోత్సాహం మీది! ఈ శ్రవణమాల మీ శ్రోతలలందరికీ అంకితం! ఈ విశేషమైన రోజున మా బృందమంతా మీ అందరికీ ధన్యవాదాలు తెలియచేస్కుంటున్నాము.


ఇప్పుడు మొదటి ముప్పై భాగములు సిద్ధం!

Golf field with ball

బారిస్టర్ పార్వతీశం నవల ఒక తెలుగు సాహిత్య అద్భుతం! ఇది ఎప్పటికీ నూతనమైన కథ!

ఐతే మన పార్వతీశం Golf లో ఆరితేరిన క్రీడాకారుడు తెలుసా? బారిస్టర్ చదువుతూనే అతను అన్ని విద్యల్లో ఆరితేరాడు. మరి బారిస్టర్ బాగానే చదువుతున్నాడా? తరువాయి భాగాలు తిరిగి ఇండియా వెళ్లిపోయే లోగ వినెయ్యండి త్వరగా!

వారాంతం స్పెషల్!

మా కొత్త బారిస్టర్ నవలను విశేషంగా ఆదరించినందుకు ధన్యవాదాలు! మీలో చాలా మంది తరువాయి భాగాలు ఎప్పుడా అని అడిగారు, ఇదిగో తరువాయి ఐదు భాగాలు మీకోసం సిద్ధం! మీ వారాంతంలో బోర్ కొడితే మా పార్వతీశం మిమ్మల్ని బాగా నవ్విస్తాడు, వినండి మరి!

🎓బారిస్టర్ పార్వతీశం – ⚡️కొత్త భాగాలు 📖

బారిస్టర్ అవ్వాలనే కృతనిశ్చయంతో లండన్ బయలుదేరాడు పార్వతీశం! మొదటిసారి అంతటి దూర ప్రయాణం. ఎదో పక్కనే ఉన్న పట్నం అనుకున్నాడు కాబోలు! తెగ తిప్పలు పడ్డాడు సుమండీ! అంత్యంత హాస్యభరితమయిన ఈ భాగాలు వింటుంటే పొట్ట చెక్కలవ్వడం తథ్యం! విని మీరే చెప్పండి మరి!