moral

తోక తెగిన కోతి [ Monkey with broken tail ]

Login to Play your Story!

కోతి చేష్టలంటే మనకి అక్కరలేని , కానీ పనులు చేయడం అని అర్ధం అన్నమాట. అలాంటి కానీ పనులు చేయడం వాళ్ళ మనకి లేక ఇతరులకు హాని జరగవచ్చు. ఈ కథ వింటే మీకే అర్ధమవుతుంది.

We shouldn’t bother about unwanted things around us because it could bring detrimental effects to us.. Listen to this story of a monkey to know how…

జ్ఞాన పీఠం [ Maestro’s seat ]

Login to Play your Story!

చేసే పని ఏదయినా పూర్తిగా చెయ్యాలి. అరకొరగా చేసిన పనులవల్ల ఏమీ ఫలితములు రావు. ఇది మనలోని విద్యార్థులకు మరింత వర్తిస్తుంది. అవంతీపురంలో విష్ణుశర్మ అనే గురువుగారు తన శిష్యులకు ఎలా ఈ నీతిని బోధించారో వినండి!

Maestro Vishnusharma teaches to his fickle minded students on the importance of perseverance to complete the work once started. This moral is much needed for today’s generation! 

దొంగ, షావుకారు! [ Thief, Landlord! ]

Login to Play your Story!


పాముకి పాలు పొయ్యడం, దొంగకు సాయం చెయ్యడం రెండూ ఒకటే. అది ఏమంటే, ఆ రెంటికీ విశ్వాసం అనేది ఉండదు. సాయం చేసిన వాడికి వేటు తప్పదు! వినండి మీకే అర్ధమవుతుంది!

Feeding a snake or helping a thief will not yield anything except danger! Neither of them will have loyalty towards helper! Listen to this story to know how!

నిజం నిప్పు! [ Truth is fire! ]

Login to Play your Story!


ఒకనాడు బీర్బల్ మీద అసూయతో, కొలువులో ఉన్న వారంతా కుమ్మక్కయి బీర్బల్ని దొంగలా నిరూపించాలని పన్నాగం పన్నారు. కానీ వారి పన్నాగం పారిందా? బీర్బల్ ఆ పన్నాగంలో చిక్కుకున్నాడు? వినండి మరి!

Birbal is definitely got his reputation as best advisor for Akbar king. However his colleagues are so jealous and want to ruin his reputation so they scheme a plan. Did they succeed? Listen to this story to find out!

దొంగ ఎవరు? [ Who is thief? ]

Login to Play your Story!


ఇంటిదొంగని ఈశ్వరుడు కూడా పట్టలేదు అని ఒక నానుడి. కానీ అలాంటి ఇంటి దొంగని కూడా పట్టించిన ఆ రామన్న కిటుకు మీరంతా తప్పక వినాల్సిందే!

Its not easy to catch a thief among household as its such a sensitive task! Listen to clean technique used by Ramanna to catch the thief among four brothers! This is such a golden nugget, everyone must listen!