bedtime

ఇద్దరు దొంగలు! [ Two Thieves ]

Two villagers discussion

జోగీ జోగీ రాసుకుంటే బూడిద రాలుతుంది అని మన పెద్దల సామెత. ఇద్దరు అతి నేర్పరి దొంగలు వారి వారి గ్రామాలలో ఉండేవారు! ఒకనాడు వారిద్దరూ కలిసిన సన్నివేశం ఒకటి జరిగింది. ఈ కథ వినండి, వారి ఘనతో ఏపాటిదో మీకీ అర్ధమవుతుంది!


Login to Play your Story!

కొత్త కథలు వచ్చినప్పుడు మీకు తెలియాలంటే ఈ కింద మీ ఈ-మెయిల్ ఇవ్వండి..

ముత్తు కలలు [ Muthu’s Dreams]

“కలలు నిజం కావు, అవి సాద్య పడవు. కావున కలలు కనడం తప్పు”.

క్షమించండి ఇది నా మాట కాదు. కలలు కనడం ఆపు అని మీకెవరన్న చెప్తే మీరు ఏమంటారు? ఈ కథలోని ముత్తుకి అలంటి సన్నివేశం ఒకటి ఎదురయింది, ఆ సన్నివేశం ఏమిటో మీరు వినండి. విన్నాక కలలు కనడం సరయినదో కాదో చెప్పండి.


Login to Play your Story!

చిన్నారి కప్పు షికారు

అది ఒక చిట్టి చిన్నారి కప్ప! ఒకనాడు నీటిలో ఆడుతుండగా ఒక ఏనుగు పైకి చేరింది, పైనించి చూసే సరికి భయమేసి కిందికి దూకలేదు దాంతో అడివంతా తిరగవలసి వచ్చింది! దాని సాహసములు వినండి మరి!


Login to Play your Story!

కోయిల గడియారం

Login to Play your Story!

అది ఒక అద్భుతమయిన కోయిల గడియారం! ఆ గడియారంలో గంటకోసారి నిజమయిన కోయిల వచ్చి కూడా కూస్తుంది. మాలకి అదంటే ఏంటో ప్రాణం! తన రోజు గడవాలంటే ఆ కోయిల కూయాల్సిందే మరి! ఆ కోయిల బద్దకిస్తే ఏమయిందో వినండి మరి!

చిన్న ఎర్రబడి [ A Small Redcart ]

Login to Play your Story!

ఒక చిట్టడివిలో రెండు పిల్లకోతులు చిరు అల్లరి చేస్తుంటే వాళ్ళ అమ్మ కోతి ఒక సలహా ఇచ్చింది. మొదట ఆ సలహా నచ్చకపోయినా తరువాత వారు ఆ సలహా పాటించడమే కాకుండా ఒక అద్భుతంచేసి తల్లిని ఎంతో ఆనందింపచేసారు! ఆ అద్భుతం ఏమిటో వింటే కానీ తెలీదు మరి!