audiobook

స్వభావానికి తగ్గట్టు వృత్తి [ Profession by trait ]

Akbar Birbal Stories in Telugu

Login to Play your Story!


ఒకనాడు అక్బర్ మహారాజు ఇలా అన్నారు “మనుషులు తమ తమ స్వభావానికి తగ్గట్టు వృత్తులు ఎంచుకుంటారు అన్నారు.. దానికి బీర్బల్ ఇలా జవాబు చెప్పాడు…

King Akbar once said “people will pick their profession based upon their traits. Birbal responded to that statement like this…”

Source – Akbar Birbal Stories

లౌక్యం తెలియని ఒంటె [ Camel’s Lack of Wit ]

Login to Play your Story!


లౌక్యం లేని వారు చిక్కుల్లో పడతారు అని ఈ పంచతంత్ర కథ వింటే మీకు సులువుగా అర్ధమవుతుంది. This is a story about a camel who lost its life due to lack of wit!

Source – Panchatantra Kathalu

తల విలువ [ Head Value ]

Login to Play your Story!

అశోక చక్రవర్తి ఒకనాడు తన మంత్రికి ఒక గొప్ప పని అప్పచెప్పాడు. అది ఏంటంటే, మనిషి తల విలువ తెలుసుకోమని! మరి ఏమయిందో వినండి! Emperor Ashoka once gave a task to his minister to find out the value of human head! Did minister found out? Listen to know…

నిద్ర మత్తు రాజు [ Sleeping King ]

Login to Play your Story!


అనగనగ ఒక రాజు మహా నిద్రాలోలుడు. కానీ ఆ రాజు ఆ అలవాటు మానుకోవాలని ప్రయత్నిస్తే వేరొకరికి కొరడా దెబ్బలు తగిలాయట. వినండి ఎందుకో! Once upon a time there was a king who has sleeping addiction. He want to change his habit but it resulted in lashes for someone else. Listen why! 

మాట తీరు [ Speaking style ]

Login to Play your Story!


ఎంతటి వారికయినా మాట తీరు చాలా ముఖ్యం. మాట తీరుతో ఒక దేశాన్నే జయించవచ్చు! రామశర్మ అనే ఒక వైద్యుని కథ వినండి, మీకే అర్ధమవుతుంది..  For everyone in this world, speaking style plays important role on their relationships. Listen to this story about a doctor called Ramasharma, you will know how!