audible

మాట తీరు [ Speaking style ]

Login to Play your Story!


ఎంతటి వారికయినా మాట తీరు చాలా ముఖ్యం. మాట తీరుతో ఒక దేశాన్నే జయించవచ్చు! రామశర్మ అనే ఒక వైద్యుని కథ వినండి, మీకే అర్ధమవుతుంది..  For everyone in this world, speaking style plays important role on their relationships. Listen to this story about a doctor called Ramasharma, you will know how! 

నూతిలోని నీళ్లు [ Water in the well ]

Akbar Birbal Stories in Telugu

Login to Play your Story!


ఒకనాడు ఒక జమిందారుకి మరియు ఒక రైతుకి ఒక నుయ్యి గురించి చిన్న తగాదా వచ్చింది. దానిని బీర్బల్ చాల తెలివితో పరిష్కరించాడు. అది ఏమిటో ఇప్పుడు వినండి!

Once upon a time, there was a quarrel between a Landlord and a farmer. We know Birbal can solve any problem with ease, listen to this story to know how!

నాణాల సంచి [ Coins bag]

Login to Play your Story!


తగువులు తీర్చడంలో బీర్బల్ కి సాటి లేరు! ఒక నూనె వ్యాపారి మరియు కసాయివాడు ఒకరు దొంగంటే మరొకరు దొంగ అనుకున్నారు. మరి బీర్బల్ ఎలా తగువు తీర్చాడో మీరేయ్ వినండి!

Birbal is at his best to resolve a conflict between oil merchant and butcher who throw allegations on each other as thieves! Listen how Birbal resolved this..

మనస్సాక్షి [ Inner sense ]

Login to Play your Story!


అక్బర్ చేతి ఉంగరం ఒకనాడు ఎవరో దొంగలించారు. బీర్బల్ అతి తెలివిగా దొంగని పట్టించాడు. వినండి ఆ కిటుకేమిటో!

King Akbar’s ring was stolen once. Birbal plays a clever trick to catch the thief. Listen to know about that trick!

మార్పు [ Change ]

Telugu Stories by Kadachepta.com logo

Login to Play your Story!


TV వాళ్ళ జరిగే అనర్ధాలు ఈ నాటి ప్రజలకి అర్థమయ్యేలాగా ఈ కథ ఎంచుకున్నాము. శంకరాపురం అనే గ్రామం మనందరి గ్రామం. ఆ గ్రామంలో పిల్లలు, మనందరి పిల్లలు. ఈ కథ ఒక గొప్ప సామాజిక సందేశం అందిస్తుంది. వినండి, ఈ కథలోని విన్నపాన్ని మన్నించండి

Listen to this story about TV impact on little kids in our families! TV is a great communications instrument once upon a time, but TV is becoming part of living for most of us, because it is not just communications device anymore..

This is a humble pleading to let your kids enjoy our literature and wealth of knowledge through audiobooks..