Short Stories

పక్షి పిల్ల [ Little Bird ]

Login to Play your Story!

ఒక పిల్లవాడు ఒక పక్షి పిల్లని పెంచుకుంటే అని సరదా పడ్డాడు. కానీ అతనికి పక్షులని పెంచడం రాదు. ఐతే ఆ పక్షి ఏమయిందో పాపం..!

A little boy wants to pet a bird despite of his lack of experience in growing birds. See what happened to that poor bird..!

Source – చిట్టి చిట్టి కథలు చిన్నారి బాలల కోసం – Leo Tolstoy

సింహం – చిన్న కుక్క [ Lion & Puppy ]

Login to Play your Story!


ప్రాణ స్నేహాలు అంటే ఒకరి కోసం ఒకరు ప్రాణాలు అర్పించడానికయినా వెనుకాడరు, ఒకరి కోసం మరొకరు ఎనలేని ప్రేమతో ఉంటారు! ఈ సింహం-చిన్ని కుక్క విషాద కథ వినండి అది ఎంత బలమయినదో!

No where is a wonderful place – especially when you are beside your best friend! Listen to this sad story about a Lion and a dog friendship..

గ్రద్ద [ Eagle ]

Login to Play your Story!


తల్లి ప్రేమ ప్రతీ ప్రాణికి ఒక్కటే! వినండి ఈ గ్రద్ద తన పిల్లలకు తిండి సమకూర్చే ప్రయత్నం!

Mom’s love is same for every living being! Listen to this story of a eagle which works so hard to feed its children!

Source – చిట్టి చిట్టి కథలు చిన్నారి బాలల కోసం – Leo Tolstoy

పిల్లి కూన [ Kitten ]

Login to Play your Story!


ఒక అన్న చెల్లెలు ఒక అందమయిన పిల్లి కూనను పెంచుకునే వారు. ఐతే ఆ పిల్లి కూన ఒక సారి తప్పిపోయిందంట! మరి వారికి ఆ పిల్లి కూన దొరికిందా?

A brother and sister have a cute little kitten. Alas, that kitten was lost one day! Did they found her?

Source – చిట్టి చిట్టి కథలు చిన్నారి బాలల కోసం – Leo Tolstoy

ఏది నిజం [ What is truth? ]

Login to Play your Story!


ఒకరి మీద నిందమోపేప్పుడు కాస్త ముందు వెనుక ఆలోచించాలి. నింద మోపిన తర్వాత వెనక్కి తీసుకోలేము, పైగా ఆ తప్పును సరిదిద్దుకోవటం చాలా కష్టం! వినండి మీకే అర్ధమవుతుంది!

Think twice before blaming someone! Once blamed its not possible to take it back, on top correcting your mistake will be extremely difficult.. Listen here!