Devotional

దేవుని కడప [ Devuni Kadapa in Kadapa district ]

కడప జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ లోని దేవుని కడపలో ఉండే ఒక ప్రాచీనమైన ఆలయం “దేవుని కడప”. ఇది శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయము. ఈ ఆలయాన్ని వెంకటేశ్వర స్వామికి ప్రవేశ ద్వారం అంటారు కావున “దేవుని గడప” అని అంటారు.

పురాతన కాలంలో యాత్రికులు తిరుపతి వెళ్ళటానికి ఇది మార్గమట. ఇంతటి అత్యంత మహిమగల ఆలయ విశేషాలు మీకు క్లుప్తంగా వినిపిస్తున్నాము. వినండి, విని తరించండి!

Login to Play your Story!

శ్రీనివాస కళ్యాణం క్లుప్తంగా

కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎన్ని సార్లు చూసినా తనివి తీరదు. అలాంటి ఆ శ్రీనివాసుని కల్యాణం చూసే భాగ్యం అందరికీ కలగదు సుమా!

అలాంటి శ్రీనివాసుని కల్యాణం విశేష పూర్వములు క్లుప్తంగా ఈ కథలో తెలుసుకోండి.

నూతన పరిచయం: మీకు మరిన్ని కథలు, నవలలు వినిపించడానికి మీ ముందుకు వచ్చారు, కథచెప్త బృందం నించి కల్పన!

మనోయజ్ఞం [ Determination ]

Login to Play your Story!


లంకను చేరటానికి వానరులు సేతు వాహనం నిర్మించిన విధానం మనందరికీ తెలిసే ఉంటుంది. ఐతే సేతు వాహనం నిర్మించేప్పుడు రాములవారు ఒక వింత ప్రయోగం చేశారు. అదేమిటో, అందులో తాత్పర్యం ఏమిటో వినండి మరి!

The story of Lord Rama building a bridge using stones that are floating on the water is known to many of us. When that bridge is being constructed, Lord Rama did a interesting experiment to teach us a valuable principle. Listen to this story to know what is it…