చందమామ కథలు

రామాయణం సుందరకాండ – 6

Login to Play your Story!


రావణుడు ఇంద్రజిత్తుని పంపగా, ఘోరమయిన యుద్ధం జరిగింది. ఇంద్రజిత్తు చివరకు బ్రహ్మాస్త్రం వదలగా, హనుమంతుడు రాష్ట్రానికి గౌరవం ఇచ్చి లొంగిపోతాడు. రావణుడు హనుమను చంపజాలగా విభీషణుడు వారించి, కేవలం దండించి పంపమని సూచన ఇచ్చాడు.

“చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు” అన్న సామెత హనుమంతుడికి సొంతం!

రామాయణం సుందరకాండ – 5

Login to Play your Story!


సీత ఇచ్చిన చూడామణిని చేతి ఉంగరాన్ని ధరించి, రావణుడి పని పడదామని లంక విధ్వంసం మొదలుపెట్టాడు. జంబుమాలి, అక్ష కుమారుడు వంటి పరాక్రమవంతులయిన రాక్షషులను హతమార్చి లంకను దాదాపుగా ధ్వంసం చేసాడు

రామాయణం సుందరకాండ – 4

Login to Play your Story!


హనుమంతుడు ఒక్కసారిగా సీత దగ్గరకి వెళ్తే బయపడుతుందనుకుని శింశుపా వృక్షం పైనే కూర్చుని రామకథ అంతా చెప్పాడు. సీతకు రాముడిచ్చిన ముద్రికను చూపగా సీత అతన్ని నమ్మింది. రాముడు సీత కోసం ఎంతో వియోగం చెందాడని చెప్పాడు. సీత తన జ్ఞాపకంగా ఒక సన్నివేశం వివరించింది.

రామాయణం సుందరకాండ – 3

Login to Play your Story!


హనుమంతుడు అశోక వనంలో సీతను చూసి ఎంతో సంబరపడ్డాడు. కానీ దయనీయస్థితిలో ఉన్న సీతను చూసి ఎంతో బాధపడ్డాడు. రావణుడు తనకు లొంగమని వేదిస్తుండటం, రాక్షషులు తనని చంపుతా అని బెదిరించడం లాంటి సన్నివేశాలన్నీ చూసి హనుమంతుడి గుండె నీరయింది…

రామాయణం సుందరకాండ – 2

Login to Play your Story!


హనుమంతుడు రాత్రి వేళ సూక్ష్మ రూపము ధరించి లంక ప్రవేశించాడు. లంక మారుతిని ఆపగా మారుతి ఒక్క పోటుతో లంకను నెల కూల్చాడు. తరువాత లంకంతా గాలించి చివరికి అశోక వనం చేరాడు