Kadachepta Team

బంగారు లోయ ముగింపు వచ్చే వారం!

బంగారు లోయలోని గుహలో బందించబడ్డ రాజు ఏమయ్యాడు? మాంత్రికుడు పట్టుబడ్డాడా? వినోదుడు తిరిగి బంగారు లోయలోకి వచ్చాడా? మాంత్రికుడు బంగారు విగ్రహాన్ని దొంగిలించేసాడా? మీకు కలిగే ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఈ వారాంతం ప్రచురిస్తున్నాం! అంతవరకూ వేచి చూడండి మరి!

బారిస్టర్ పార్వతీశం సమాప్తం!

Barrister Parvateesam finale

మీరు ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్న బారిస్టర్ పార్వతీశం ఆఖరి అధ్యాయాలు మీ కోసం సిద్ధం!

ఆనందాన్ని మీరు మాత్రమే అనుభవిస్తే ఎలా? వినండి, అందరికీ వినిపించండి!

మా కథచెప్త బృందం కొన్ని నెలలు కష్టపడితే ఈ నవల సాధ్యపడింది. దీనికి ప్రోత్సాహం మీది! ఈ శ్రవణమాల మీ శ్రోతలలందరికీ అంకితం! ఈ విశేషమైన రోజున మా బృందమంతా మీ అందరికీ ధన్యవాదాలు తెలియచేస్కుంటున్నాము.


బంగారు లోయ సరికొత్త భాగాలు

వింత పుచ్చకాయ బద్దలైపోవడంతో ఆ రాజ్యపు ప్రజలంతా తల్లడిల్లుతున్నారు. బంగారు విగ్రహానికి ప్రాణం వచ్చే రహస్యం తెలుసుకొనే సంకల్పంతో ఉన్న వినోదుడికి ముని దారి చూపాడు. మరి ఆ వినోదుడు రహస్యాన్ని ఛేదించాడా? విని తెలుసుకోండి మరి!


అంతా మన మంచికే [ All is well ]

మన పెద్దలు అప్పుడప్పుడూ “అంతా మన మంచికే” అంటుంటారు. దాని పరమార్థం ఏమిటో ఈ కథ వింటే మీకు అర్ధమవుతుంది.


Login to Play your Story!

ఇపుడు మొత్తం యాభై అధ్యాయాలు సిద్ధం!

Students celebrate

మన పార్వతీశం ఘటికుడండోయ్! చాలా తెలివయినవాడు. చదువుల్లో, ఆటల్లో, ప్రసంగాల్లో, మరియు ప్రేమకలాపాల్లో కూడానూ! అంతా మేము చెపితే బాగోదు కానీ, మీరే వినండి!