1. Mutyaala Vaana Vimala Mare 5:45
  2. Ganugeddu Gangireddu Vimala Mare 6:04
  3. Donga Atma Gauravam Vimala Mare 8:22
  4. Pattindalla Bangaram Vimala Mare 4:20
  5. Sneham Valla Labham Vimala Mare 2:39
  6. Pelli Samasya Vimala Mare 5:18
  7. Nirvasa Muni Moksha Praapti Abhilash Juluri 8:55
  8. Maarpu Abhilash Juluri 3:22
  9. Pandem Techina Maarpu Mohini Juluri 1:25
  10. Iddaru Rajakumarulu Vimala Mare 12:00
  11. Rokati Pooja Vimala Mare 2:21

చందమామ సుప్రసిద్ధ పిల్లల మాసపత్రిక. పిల్లల పత్రికే అయినా, పెద్దలు కూడా ఇష్టంగా చదివే పత్రిక. 1947 జూలై నెలలో మద్రాసు నుంచి తెలుగు, తమిళ భాషల్లో ప్రారంభమైన చందమామ, ఇప్పుడు 13 భారతీయ భాషల్లోనూ, సింగపూరు, కెనడా, అమెరికా దేశాల్లో రెండు సంచికలతో వెలువడుతోంది.చందమామను బి.నాగిరెడ్డి – చక్రపాణి (వీరు తెలుగు, తమిళ బాషల్లో ఆణిముత్యాలవంటి సినిమాలను నిర్మించిన ప్రముఖ విజయా సంస్థ వ్యవస్థాపకులు కూడా) 1947 జూలైలో ప్రారంభించారు. కేవలం 6 వేల సర్క్యులేషన్ తో మొదలైన చందమామ నేడు 2 లక్షల సర్క్యులేషన్‌తో అలరారుతోందని తెలుస్తోంది.